- Advertisement -
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతోనే దంపతులు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాదీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన దంపతులను సందీప్, కీర్తిగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -