Friday, January 24, 2025

గౌలిదొడ్డిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Software employee commit suicide in gachibowli

 

హైదరాబాద్: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చేసుకుంది. గౌలిదొడ్డిలోని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు ఒడిశాకు చెందిన స్మృతి రేఖా ఫరీదా(26)గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News