Monday, January 20, 2025

కూకట్ పల్లిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. వాహనం ఢీకొని ఓ సాప్ట్ వేర్ ఉద్యోగిని అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని భూపాలపల్లికి చెందిన ఆశ్రితా రెడ్డి(22)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News