Saturday, April 5, 2025

ఫిలిం నగర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రియుడు సరిగా మాట్లాడడం లేదని కాశ్మీరీ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ లోని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బ్యాంక్ ఆఫ్ అమెరికాలో కాశ్మీరికి చెందిన యువతి పని చేస్తోంది. కాశ్మీరి యువతి, యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో ప్రియుడు ఆమెను దూరం పెట్టాడు. ప్రియుడు మాట్లాడకపోవడంతో ఆమె బరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News