Thursday, April 3, 2025

పేలిన ల్యాప్ టాప్… సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి గాయాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ల్యాప్‌టాప్ పేలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తీవ్రంగా గాయపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ జిల్లా బి కోడూరు మండలం మేకవారిపల్లెలో జరిగింది. ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ పెట్టి వర్క్ చేస్తుండగా పేలడంతో మంటలు వ్యాపించాయి. దీంతో సుమతి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పరీక్షించిన వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News