Monday, December 23, 2024

వైఫై ఫోన్ కాల్ చేసి రూ. 50 లక్షలు డిమాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాప్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాప్ చేసిన దుండగులు బాధితుడి భార్యకు వైఫై ఫోన్ కాల్ చేసి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారు. మరోవైపు కిడ్నాపర్ల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రాయదుర్గం కమిషనరేట్ పక్కనే ఉన్న ఆస్పత్రి వద్ద కిడ్పాప్ అయినట్లు సమాచారం. కారులో వచ్చి సాప్ట్ వేర్ ఉద్యోగిని కిడ్నాప్ చేసింది ముఠా. కిడ్నాపైన వ్యక్తి కూకట్ పల్లికి చెందిన వాసిగా గుర్తించారు. తన భర్తను ఎలాగైన కనిపెట్టమని బాధితుడి భార్య పోలీసులను ఆశ్రయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News