Monday, December 23, 2024

గ్రహణం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

solar eclipse beginning

హైదరాబాద్: ప్రపంచ దేశాల్లో ఇప్పటికే కనువిందు చేస్తోన్న సూర్యగ్రహణం కొద్దిసేపటి క్రితం భారతదేశంలో (లేహ్, జమ్మూ) కూడా ప్రారంభమైంది. సాయంత్రం గం 4:59కి హైదరాబాద్‌లో, 5:01కి విశాఖపట్నంలో గ్రహణం కన్పిస్తుంది. గ్రహణ నేపథ్యంలో కాళహస్తీశ్వరాలయం మినహా తిరుపతి, యాదాద్రి, శ్రీశైలం, భద్రాచలం, బాసర, కీసర, చిల్కూరు, ధర్మపురి, వేములవాడ సహా ఆలయాలన్నీ ఇప్పటికే మూసివేశారు. అటు బిర్లా ప్లానెటోరియంతో సహా వివిధ చోట్ల గ్రహణం చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News