Wednesday, January 22, 2025

ప్రియుడితో ఆర్మీ సైనికుడి భార్య రాసలీలలు..

- Advertisement -
- Advertisement -

Soldier Caught his wife illegal affair in Hyderabad

హైదరాబాద్: మరో వ్యక్తితో రాసలీలలు కొనసాగిస్తున్న తన భార్యను ఆర్మీ జవాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన నగరంలోని జూబ్లీహీల్స్ లో చోటుచేసుకుంది. ప్రియుడే తన భర్తగా చూపించి రెహమత్ నగర్ లోని యాదగిరి నగర్ లో జవాన్ భార్య ఇల్లు అద్దెకు తీసుకుంది. కొన్ని రోజులుగా ప్రియుడితో కలిసి ఇంట్లోనే రాసలీలలు కొనసాగించింది. అయితే విషయం తెలుకున్న జవాన్.. భార్య, ప్రియుడు ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇద్దరినీ ఇంట్లో ఉంచి తాళం వేసి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఇద్దరీని అదుపులోకి తీసుకున్నారు.

Soldier Caught his wife illegal affair in Hyderabad

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News