- Advertisement -
నెల్లూరు: జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తి పెన్నానదికి నీటిని విడుదల చేశారు. ఈ జలాశయానికి ఇన్ ప్లో 51,178 క్యూసెక్కుల ఉండగా.. ఔట్ ఫ్లో 51,578 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 77.88 టీఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 68.34 టీఎంసీలుగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కు సోమశిల ప్రాజెక్ట్ జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది.
Somasila Project 7 Gates Opened
- Advertisement -