Monday, December 23, 2024

విజన్ 2030 డాక్యుమెంట్ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ సిఎం కె.చంద్రశేఖర్ రావు ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్ బుధవారం ఎఫ్‌టిసిసిఐ ‘విజన్ 2030 క్యాలిటీ అండ్ ఆఫర్డబుల్ హెల్త్ ఫర్ ఆల్ ఇన్ తెలంగాణ స్టేట్ డాక్యుమెంట్’ను విడుదల చేశారు. ఈ కార్యక్రమం రెడ్ హిల్స్‌లో ఎఫ్‌టిసిసిఐ (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామ ర్స్ అండ్ ఇండస్ట్రీ) భవనం వద్ద జరిగింది.

ఎల్‌వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ జిఎన్ రావు, ఎఫ్‌టిసిసిఐ అ ధ్యక్షుడు అనిల్ అగర్వాల్, ట్రైనింగ్ ప్రో గ్రామ్స్ ఎఎస్‌సిఐ డీన్ సుబోధ్ కండముథ న్ సమక్షంలో ఆయన ఈ విజన్ 2030ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సోమేష్ హెల్త్‌కేర్ అవార్డులను ప్రదానం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News