Monday, January 27, 2025

వనపర్తిలో భార్యతో కలిసి తల్లిని చంపి… బావిలో పడేశాడు….

- Advertisement -
- Advertisement -

కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో అబడ బాకుల గ్రామంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. కుమారుడు తన భార్యతో కలిసి తల్లిని చంపాడు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశాడు. గ్రామస్థులు ఇద్దరికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గత కొన్ని రోజుల ఆస్తుల పంపకాల విషయంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో తల్లిని కుమారుడు తన భార్యతో కలిసి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News