Monday, January 20, 2025

8 నెలల్లో సోనాలికా 1 లక్ష ట్రాక్టర్ సేల్స్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ట్రాక్టర్ ఎగుమతి బ్రాండ్ సోనాలికా ట్రాక్టర్స్ 2022-23లో కేవలం 8 నెలల్లోనే అత్యంత వేగంగా 1 లక్ష యూనిట్ల అమ్మకాలను అధిగమించింది. ఇది ఏప్రిల్-నవంబర్‌లో 11.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. తద్వారా ఈ కాలంలో అంచనా వేసిన 8.8 శాతం పరిశ్రమ వృద్ధిని అధిగమించింది. ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ మాట్లాడుతూ, కంపెనీ అత్యంత వేగంగా 1 లక్ష ట్రాక్టర్ అమ్మకాలను 8 నెలల్లోనే నమోదు చేసిందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News