Sunday, January 19, 2025

ఆగస్టులో సోనాలికా 10,634 ట్రాక్టర్ల సేల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ సోనాలికా ఆగస్టులో 10,634 ట్రాక్టర్ అమ్మకాలతో కొత్త రికార్డును సాధించింది. పండుగ సీజన్ సమీపిస్తుండటంతో కంపెనీ తన ఉత్పత్తిని కూడా పెంచింది. ఆగస్టులో అత్యధిక నెలవారీ ఉత్పత్తి 16,300 ట్రాక్టర్లను సాధించింది. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ మాట్లాడుతూ, ఆగస్టులో మొత్తం ట్రాక్టర్ల అమ్మకాలతో రికార్డు సాధించామని, రాబోయే పండుగ సీజన్‌కు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News