Saturday, December 21, 2024

పాట పూర్తి చేయడానికి 19 నెలల పట్టింది : రచయిత చంద్రబోస్

- Advertisement -
- Advertisement -

నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని చంద్రబోస్ అన్నారు. జనవరి 20,2020న పాటను కీరవాణికి వివరించాను.పాట ఎలా ఉండకూడదో కీరవాణి వివరించారు.కీరవాణికి పాట వినిపించిక మార్పులు జరగలేవని చేర్పులే జరిగాయని చంద్రబోస్ తెలిపారు. నాటు నాటు పాటను కీరావణి 35 వర్షెన్స్ చేశారని,పాటను ఫైనల్ చేయడానికి ఏడాది 7 నెలలు పట్టిందని అన్నారు. పాట షూటింగ్ కు 45 రోజులు పట్టిందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News