Thursday, January 23, 2025

రొటీన్ చెకప్ కోసం ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రొటీన్ చెకప్ నిమిత్తం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఇక్కడి గంగారాం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆసుపత్రిలో సోనియా వెంట ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. శ్వాసకోశకు సంబంధించిన ఇన్ఫెక్షన్‌తో సోనియా గాంధీ బాధపడుత్ను పార్టీ వరాలు తెలిపాయి. మంగళవారం నుంచి సోనియా గాంధీ అనారోగ్యంగా ఉన్నారని, ఈ కారణంగానే భారత్ జోడో యాత్రలో ఏడు కిలోమీటర్లు నడిచిన తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీకి తిరిగివచ్చారని వర్గాలు తెలిపాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని బాగ్‌పట్‌లోని మావికలాన్‌లో రాత్రి బస చేసిన రాహుల్ గాంధీ బుధవారం ఉదయం తన యాత్రను ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News