Wednesday, January 22, 2025

జెపిసి విచారణ డిమాండ్ నిరసనలో చేరిన సోనియా, రాహుల్ గాంధీ!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అదానీ స్టాకుల అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి)తో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలో నేడు కాంగ్రెస్ ఎంపీ, యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News