Thursday, January 23, 2025

ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్

- Advertisement -
- Advertisement -

Image

న్యూఢిల్లీ:   కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్‌తో దిగువ శ్వాసకోశంలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స పొందిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం సాయంత్రం సర్ గంగా రామ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని పార్టీ ఎంపీ జైరాం రమేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News