Monday, December 23, 2024

తొలిరోజు ముగిసిన సోనియా ఈడీ విచారణ

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi ED investigation ended on first day

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఈడీ విచారణ తొలిరోజు ముగిసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ సోనియా గాంధీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ముందు హాజరయ్యారు. ఇవాళ 3 గంటలపాటు సోనియాగాంధీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో సోనియాను 20 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. జూలై 25తేదీన మరోసారి విచారణకు రావాలని సోనియాకు నోటీసులు ఇచ్చాడు. అటు సోనియాగాంధీని ఈడీ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News