Sunday, April 6, 2025

సోనియా గాంధీకి స్వల్ప జ్వరం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి స్వల్పంగా జ్వరం బారిన పడ్డారు. సోనియాగాంధీకి సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. వయసు పైబడడంతో ఆమె గత కొన్ని రోజుల క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో అక్కడక్కడ కనిపించారు. అతడితో పాటు మాత్రం ఆమె పాదయాత్ర చేయలేదు. సోనియా గాంధీ వయసు 76 సంవత్సరాలు కావడంతో అప్పుడప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లలో కనిపిస్తున్నారు.

Also Read: యుపిఐ క్యుఆర్ కోడ్ అడిగిన కస్టమర్‌కు ఆ మహిళ ఇచ్చిన రియాక్షన్(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News