Tuesday, April 1, 2025

నేడు సోనియాగాంధీ నామినేషన్ దాఖలు

- Advertisement -
- Advertisement -

రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆమె ఇప్పటికే జైపూర్ చేరుకున్నారు. సోనియా తనయుడు, ఎంపీ రాహుల్ గాంధీ, కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆమె వెంట ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News