Monday, December 23, 2024

సోనియా గాంధీకి మళ్లీ కొవిడ్ పాజిటివ్ !

- Advertisement -
- Advertisement -

 

Sonia Gandhi tested positive

న్యూఢిల్లీ: భారత్‌లో శనివారం కొత్త కొవిడ్19 కేసులు 15,815 ఉన్నట్లు వెల్లడయింది. కాగా కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పరీక్షించగా మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకుడు ట్వీట్ ద్వారా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News