Sunday, December 22, 2024

గాంధీ భవన్లో సోనియా గాంధీ బర్త్డే వేడుకలు..

- Advertisement -
- Advertisement -

గాంధీ భవన్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం సోనియా గాంధీ 78వ పుట్టినరోజు సందర్భంగా నాంపల్లిలోని గాంధీ భవన్లో నిర్వహించిన ఆమె బర్త్డే సెలబ్రషన్స్ లో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత వి హనుమంతరావు, రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 78 కిలోల భారీ కేక్ ను కట్ చేసి సోనియా గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు గాంధీ భవన్ కు తరలి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News