Wednesday, January 1, 2025

విష్వక్‌ సేన్‌ ‘లైలా’ నుంచి ‘సోను మోడల్‌’ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

విష్వక్‌ సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘లైలా’. ఇందులో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్‌ నారాయణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘సోను మోడల్‌’ ఫుల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు విష్వక్‌ సేన్‌ లిరిక్స్‌ అందించగా.. నారాయణన్‌ రవిశంకర్‌, రేష్మా శ్యామ్‌ ఆలపించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News