Monday, December 23, 2024

సోని ఇండియా నుంచి లింక్‌బడ్స్

- Advertisement -
- Advertisement -

Sony India has introduced latest wireless LinkBuds

న్యూఢిల్లీ : సోని ఇండియా సరికొత్త వైర్‌లెస్ లింక్‌బడ్స్‌ను ప్రవేశపెట్టింది. ఆడియో పారదర్శకత, -స్పష్టమైన ధ్వని, కాల్ నాణ్యతతో కూడిన ఓపెన్ రింగ్ డిజైన్ సహాయంతో ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉండవచ్చు. లింక్‌బడ్స్ ప్రత్యేకమైన డిజైన్, దాని సెన్సార్, స్పేషియల్ సౌండ్ టెక్నాలజీలను ఉపయోగించుకోవడం ద్వారా సరికొత్తగా ఉంటుంది. ఈ డివైజ్ అన్నింటిలోనూ 8 ఆగస్ట్ నుంచి అందుబాటులోకి వచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News