- Advertisement -
న్యూఢిల్లీ : ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల(ఇవి) తయారీలో కంపెనీలు పోటీపడుతున్నాయి. ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ కూడా ఇవిల తయారీపై దృష్టిపెట్టింది. త్వరలో ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చేందుకు కంపెనీలు ప్రయత్నాలు మొదలుపెట్టింది. భవిష్యత్ ప్రణాళిక గురించి హీరో మోటోకార్ప్ చైర్మన్, సిఇఒ పవన్ ముంజల్ మాట్లాడుతూ, వచ్చే ఐదేళ్లకు కంపెనీ సరికొత్త ఆవిష్కరణలు తీసుకురానుందని అన్నారు. ఒక్క ద్విచక్ర వాహనాలపైనే దృష్టిపెట్టకుండా క్వార్క్1 వంటి త్రీవీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానున్నామని అన్నారు.
- Advertisement -