- Advertisement -
హైదరాబాద్: ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నట్లు రెడ్ బస్ నిర్వాహకులు ప్రకాష్ సంగం తెలిపారు. ఇందులో బాగంగా డిజిటల్ బస్‌బోర్డింగ్ ఆర్‌జోస్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ నూతన సౌకర్యం ద్వారా ప్రయాణికుడు తన ఖచ్చితమైన బస్ బోర్గింగ్ పాయింట్‌ను గుర్తించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్‌కోసం వేయిట్ చేసే అవకాశం ఏర్పడుతుందన్నారు. ప్రయాణికులు బోర్డింగ్ స్పాట్‌ను గుర్తించేందుకు ఆర్‌జోన్ పై భాగంగా ఒక పెద్ద క్యూబ్‌లాంటి నిర్మాణంతో పొడవైన స్థంబం ఉంటుందన్నారు. అంతే కాకుండా క్యూబ్‌పై ప్రత్యేకమైన రెడ్‌బస్ బ్రాండింగ్ ఉంటుందన్నారు. యాప్‌లో ఆర్ జోన్‌కూడా ప్రయాణికులు సౌకర్యార్దం ఇతర వివరాలతో పాటు బస్సు టికెట్‌కూడా కనిపిస్తుందన్నారు.
- Advertisement -