Friday, April 11, 2025

తిరుమలలో ఆ వీడియో చేసినందుకు సారీ: ప్రియాంక, శివ

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల నడకదారిలో ప్రాంక్ వీడియోపై నటుడు ప్రియాంక,శివ స్పందించారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నడంతో తనను క్షమించాలన్నారు. కావాలని తాము చేయలేదు సినీ ప్రియులను వినోదపరుద్దామని ప్రాంక్ వీడియో చేశామన్నారు. దీంతో భయాందోళనలు కలుగుతాయని తెలిసిందని, అందుకే శ్రీవారరి భక్తులకు సారీ చెబుతున్నామన్నారు. తిరుమల వెంకన్న స్వామి మీద అపారమైన భక్తి ఉందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News