Sunday, December 22, 2024

రాజేంద్రనగర్ లో గ్యాస్ రీఫిలింగ్ కేంద్రంపై దాడి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గురువారం ఉదయం ఎస్ఓటీ పోలీసుల దాడులు చేశారు. హైదర్ షాకోట్ లోని ఓ గ్యాస్ రీ ఫిలింగ్ కేంద్రంపై దాడి చేశారు. అక్రమంగా గ్యాస్ రీ ఫిలింగ్ చేస్తున్న వారిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటుగాళ్లు డొమెస్టిక్ సిలిండర్స్ నుండి అక్రమంగా చిన్న చిన్న సిలిండర్స్ లో గ్యాస్ రీ ఫిలింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. 100 డొమెస్టిక్ సిలిండర్స్ ను పోలీసులు సీజ్ చేశారు.  నార్సింగీ పోలీసులకు కేటుగాళ్లను ఎస్ఒటి సిబ్బంది అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News