Monday, December 23, 2024

కూకట్‌పల్లి క్లబ్ మస్తీ పబ్‌పై దాడులు

- Advertisement -
- Advertisement -

SOT Police Raids in Kukatpally Club Masti Pub

హైదరాబాద్: నగరంలోని కెపిహెచ్ బి మంజీరా మెజిస్టిక్ లోని క్లబ్ మస్తీ పబ్ పై అధికారులు దాడులు నిర్వహించారు. మాదాపూర్ ఎస్ వోటీ పోలీసులు పబ్ లో తనిఖీలు చేశారు. యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. క్లబ్ మస్తీ పరిమితికి మించి డిజె సౌండ్ తో పబ్ నడుపుతోంది. ఈ దాడుల్లో 9 మంది యువతులు, మేనేజర్ ప్రదీప్ కుమార్ తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిజె మిక్సర్, హుక్కా ప్లేవర్లు స్వాధీనం చేసుకున్న మాదాపూర్ ఎస్ వోటీ  పోలీసులు కెపిహెచ్ బి పోలీసులకు అప్పగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News