Monday, December 23, 2024

ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ గా సౌరవ్ గంగూలీ

- Advertisement -
- Advertisement -

 

బిసిసిఐ బాస్‌గా రెండేళ్ల పాటు చక్రం తిప్పిన సౌరవ్ గంగూలీ, తిరిగి ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ గా రానున్నట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. సౌరవ్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నాడు. గత ఏడాది అక్టోబర్ లో బోర్డ్ చీఫ్ పదవి నుంచి వైదొలిగారు. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టులో చేరిన సౌరవ్ గంగూలీ ఐఎల్‌టీ20 దుబాయ్ క్యాపిటల్స్, అలాగే సౌతాఫ్రికాటీ20 లీగ్‌‌లో ప్రెటోరియా క్యాపిటల్స్ టీమ్‌కి డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News