Tuesday, March 4, 2025

ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు దిగ్గజాలు

- Advertisement -
- Advertisement -

ముంబై : వాంఖడేలో ముంబై, ఢిల్లీ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఓ కీలక సన్నివేశం చోటు చేసుకుంది. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ కలిసి సందడి చేశారు. దీంతో ఒకప్పుడు భారత జట్టుకు అద్భుతమైన ఓపెనర్లుగా అదరగొట్టిన వీరిద్దరిని ఒకేచోటు చూడటంతో అభిమానుల్లో సంతోషం అంతాఇంత కాదు. ఢిల్లీ జట్టుకు గంగూలీ మెంటార్‌గా వ్యవహరిస్తుండగా.. సచిన్ ముంబైకి సలహాదారుడిగా పనిచేస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News