Sunday, January 19, 2025

U19 World Cup Semi Final: సౌతాఫ్రికా 72/2

- Advertisement -
- Advertisement -

బినోని: అండర్19 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో సఫారీలు 14 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 72 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. స్టీవ్ స్టోక్ 14 పరుగులు చేసి రాజ్ లింబానీ బౌలింగ్‌లో అరవెల్లి అవనీశ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డేవిడ్ టీగర్ పరుగులేమీ చేయకుండా రాజ్‌లింబానీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో లాన్ డ్రీ ప్రీటోరయిస్(42), రిచర్ట్ సీలెట్‌ష్వాన్(9) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఒక్క ఓటమి లేకుండా యంగ్ ఇండియా సెమీ ఫైనల్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ లో అడుగుపెట్టాలని యంగ్ ఇండియా ఉవ్విళ్లూరుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News