Monday, December 23, 2024

సౌతాఫ్రికా 50 పరుగులకే 6 వికెట్లు

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: గ్రీన్ ఫీల్డ్ మైదానంలో దక్షిణాఫ్రికా- ఇండియా మధ్య జరుగుతున్న తొలి టి20లో సౌతాఫ్రికా 12 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 50 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఎయిడెన్ మార్కమ్ ఒక్కడే 25 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. నలుగురు బ్యాట్స్‌మెన్లు డకౌట్ రూపంలో వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులో పర్నెల్(15), కేశవ్ మహారాజ్(05) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా దీపక్ చామర్ రెండు వికెట్లు, హర్షల్ పటేల్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News