Monday, January 20, 2025

మూడో వికెట్ కోల్పోయిన సఫారీలు

- Advertisement -
- Advertisement -

పెర్త్: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాప్రికా 12 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 65 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అర్షదీప్ సింగ్ ఒకే ఓవర్లలో క్వింటన్ డికాక్, రిలే రసో వికెట్లను తీశాడు. తెంబా బవుమా పది పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో దినేష్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఎడెన్ మార్కమ్ (30), డెవిడ్ మిల్లర్(10) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత జట్టు తొలత బ్యాటింగ్ చేసి సపారీల ముందు 134 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News