Sunday, January 19, 2025

రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

- Advertisement -
- Advertisement -

ముంబయి: వరల్డ్ కప్‌లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో దక్షిణాఫ్రికా – బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సపారీలు 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 41 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. రీజా హెండ్రిక్ 12 పరుగులు చేసి షోరిఫుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రస్సీ వండర్ డస్సెన్ ఒక పరుగు చేసి మెహిడీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో క్వింటన్ డికాక్ (23), ఎడెన్ మఖ్రమ్ (4) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో సపారీలు ఓడిపోతే సెమీ పైనల్ వెళ్లే అవకాశం కోల్పోతారు.

Also Read: హుక్కా తాగిన కొడుకుకు పదిమందిలో తండ్రి దేహశుద్ధి(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News