Thursday, January 23, 2025

చెలరేగిన బౌలర్లు.. 8 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా

- Advertisement -
- Advertisement -

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ లో భాగంగా జోహెన్నస్‌బర్గ్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా, సౌతాఫ్రికా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా.. కెఎస్ రాహుల్ సారథ్యంలో బరిలోకి దిగితుంది. సౌతాఫ్రికాతో తొలి వన్డే మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. 73 పరుగులకే సౌతాఫ్రికా 8 వికెట్లు కోల్పోయింది. భారత బౌలింగ్ లో అర్ష్ దీప్, అవేష్ ఖాన్ చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు. సౌతాఫ్రికా ప్రస్తుతం 21 ఓవర్లకు 87 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో నాంద్రే బర్గర్ (02), ఆండిలే ఫెహ్లుక్వాయో (23) ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News