Sunday, December 22, 2024

సిరాజ్ షాక్.. 6 పరుగులకే డికాక్ ఔట్

- Advertisement -
- Advertisement -

దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికాకు మొదట్లోనే షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగుల వద్ద డికాక్(05) ఔట్ అయ్యాడు. దక్షిణాఫ్రికాకి సిరాజ్ తొలి షాక్ ఇచ్చాడు. ఆఫ్ సైడ్ వేసిన బంతిని వికెట్లకు ఆడుకుని డికాట్ ఔటయ్యాడు. దీంతో 6 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ తన కెరీర్ లో 49వ సెంచరీ సాధించి, సచిన్ రికార్డును సమం చేయడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News