Wednesday, January 22, 2025

300 దాటిన సౌతాఫ్రికా పరుగులు

- Advertisement -
- Advertisement -

సెంచూరియన్: సూపర్ స్పోర్ట్ పార్క్‌లో భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు దక్షిణాఫ్రికా 81 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 311 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 66 పరుగుల ఆధిక్యంలో ఉంది. డీన్ ఎల్గర్ డబుల్ సెంచరీపై కన్నేశాడు. ఇప్పటి ఎల్గర్ భారీ సెంచరీ నమోదు చేశాడు. 247 బంతుల్లో 161 పరగులతో ఎల్గర్ బ్యాటింగ్ చేస్తున్నారు. మార్కో జాన్సన్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News