Monday, December 23, 2024

సౌతాఫ్రికా 42/3…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా 15 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 42 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మలాన్ 15 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో అవేష్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్వింటన్ డికాక్ ఆరు పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అవేష్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రీజా హెండ్రిక్స్ మూడు పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో మక్రమ్(09), హెన్రీచ్ క్లాసన్ (06) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News