Thursday, January 23, 2025

సౌతాఫ్రికా 96/1

- Advertisement -
- Advertisement -

ఇండోర్: హోల్కర్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టి20లో సౌతాఫ్రికా పది ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 96 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెప్టెర్ తెంబా బవుమా మూడు పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. డికాక్ 35 బంతుల్లో 54 పరుగులు చేయగా రిలీ రోసో 17 బంతుల్లో 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. మహ్మద్ సిరాజ్ రెండు ఓవర్లలోనే 26 పరుగులు ఇచ్చి దారుణంగా విఫలమయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News