Friday, December 20, 2024

14 ఓవర్లకు ఆఫ్ఘాన్ 53/3

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: వరల్డ్‌కప్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఆఫ్ఘానిస్థాన్ -దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిసి ఆఫ్ఘాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కీలక మ్యాచ్ లో అఫ్గానిస్తాన్ మొదట్లోని తడబడింది. కీపర్ క్వింటన్ డి కాక్‌కి క్యాచ్ పట్టడానికి ఇబ్రహీం జద్రాన్ లెగ్ సైడ్ డౌన్ బౌన్సర్‌ను ఎడ్జ్ చేయడంతో గెరాల్డ్ కోయెట్జీ రెండో వికెట్ తీసుకున్నాడు. కేశవ్ మహరాజ్ మ్యాచ్‌లోని తన మొదటి బంతికే రహ్మానుల్లా గుర్బాజ్ (25) ఫస్ట్ స్లిప్‌లో హెన్రిచ్ క్లాసెన్ చేతికి చిక్కి వికెట్ కోల్పోయాడు. ఆఫ్ఘానిస్థాన్ 13 ఓవర్లకు 53 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో అజ్మతుల్లా ఒమర్జాయ్ (02), రహ్మత్ షా (13) బ్యాటింగ్ చేస్తున్నారు. గడిచిన 5 ఓవర్లలో 16 పరుగులు చేసిన అఫ్గాన్ 1 వికెట్లు కోల్పోయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News