Monday, December 23, 2024

36 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు..

- Advertisement -
- Advertisement -

South Central Railway Cancels 36 MMTS Services

హైదరాబాద్: నగరంలో తిరిగే 36 ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణ మధ్య  రైల్వే సోమవారం రద్దు చేసింది. హైదరాబాద్-లింగంపల్లి మధ్య 18 ఎంఎంటీఎస్ సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 16 ఎంఎంటీఎస్ సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య 2 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది.

South Central Railway Cancels 36 MMTS Services

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News