Wednesday, January 22, 2025

ఆరు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణమధ్య రైల్వే

- Advertisement -
- Advertisement -

South Central Railway has introduced six special trains

హైదరాబాద్: ప్రయాణికుల డిమాండ్ మేరకు హైదరాబాద్ టు -తిరుపతి- నర్సాపూర్, నాగర్‌సోల్-, యశ్వంత్‌పూర్‌కు ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 16న హైదరాబాద్ నుంచి తిరుపతికి (07120), 17న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు (07121) ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే 14వ తేదీన హైదరాబాద్ నుంచి నాగర్‌సోల్‌కు (07089), 15వ తేదీన నాగర్‌సోల్ నుంచి హైదరాబాద్‌కు (07090), 14వ తేదీన నర్సాపూర్ నుంచి యశ్వంత్‌పూర్‌కు (07153), 15వ తేదీన యశ్వంత్‌పూర్ నుంచి నర్సాపూర్‌కు (07154) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News