- Advertisement -
హైదరాబాద్ : దసరా, దీపావళి సందర్భంగా సౌత్ ఇండి యా షాపింగ్ మాల్ ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్స్ సెప్టెంబర్ 12 నుండి అక్టోబర్ 25 వరకు అందుబాటులో ఉంటాయని మాల్ డైరెక్టర్ పివిఎస్ అభినయ్ తెలిపారు. 6 కోట్ల విలువైన బహుమతులతో కూడిన లక్కీ బంపర్ డ్రాను ప్రకటించారు. దసరా పర్వదినం అయిన 5వ తేదీన, దీపావళి పర్వదినం 25న బంపర్‌డ్రా ఫలితాలు వెల్లడిస్తారు. వీటి ద్వారా విజేతలు 50 మారుతి సుజ్కి ఎక్స్‌ప్రెస్ కార్లు, 130 ఎలక్ట్రిక్ బైకులు, 100 వెండి పళ్లెలు, 1140 ఇండక్షన్ స్టౌలు, 480 ట్యాబ్స్, మరెన్నో అద్భుతమైన బహుమతులు సొంతం చేసుకోవచ్చన్నారు. డబుల్ ధమాకా డిస్కౌంట్ ఆఫర్‌లో భాగంగా చీరలు, మెన్స్‌వేర్‌పై ఆకర్శణీయమైన డిస్కౌంట్ ఉంటుందన్నారు. ఈ లక్కి బంపర్ డ్రాలో ఆరుకోట్ల విలువైన బహుమతులు, రెండు వేల మంది విజేతలకు అందజేస్తోందన్నారు.
- Advertisement -