Sunday, December 22, 2024

చంద్రుడిపైకి తొలిసారిగా అంతరిక్ష నౌకను ప్రయోగించిన దక్షిణ కొరియా

- Advertisement -
- Advertisement -

 

South Korea

సియోల్:  లూనార్ ఆర్బిటర్‌ను ప్రారంభించడంతో ఆగస్టు 4న దక్షిణ కొరియా చంద్రునిపైకి తొలిసారిగా అంతరిక్ష నౌకను ప్రయోగించింది. స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన ఉపగ్రహం ఇంధనాన్ని ఆదా చేయడానికి సుదీర్ఘమైన, రౌండ్‌అబౌట్ మార్గాన్ని తీసుకుంటోంది, డిసెంబర్‌లో తిరిగొస్తుంది. ఒకవేళ దక్షిణ కొరియా ఈ ప్రయోగంలో విజయవంతం అయితే, చంద్రుడి చుట్టూ ఇప్పటికే పనిచేస్తున్న అమెరికా, భారత్, చైనాల సరసన చేరగలదు. 180 మిలియన్ డాలర్ల దక్షిణ కొరియా మిషన్ ఇది. పైగా ఆ దేశపు తొలి చంద్రుడి ప్రయోగం. చంద్రుడి ఉపరితలంపై 62 మైళ్లు(100 కిలోమీటర్లు) స్కిమ్ చేసేవిధంగా బాక్సీ, సౌర శక్తితో నడిచే ఉపగ్రహంలా దీనిని డిజైన్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News