Thursday, January 16, 2025

సాహిత్యంలో నోబెల్ గెలుచుకున్న దక్షిణ కొరియా రచయిత్రి

- Advertisement -
- Advertisement -

స్టాక్ హోమ్(స్వీడెన్): నోబెల్ బృందం గురువారం సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి దక్షిణ కొరియాకు చెందిన రచయిత్రి హాన్ కాంగ్(53) పేరును ప్రకటించింది.  ఆమె రాసిన ‘Convalesscence’ అనే పుస్తకానికి ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును అందుకున్న దక్షిణ కొరియా తొలి రచయిత్రి ఆమె. తను రాసిన ‘ది వెజిటేరియన్’  పుస్తకానికి 2016లో అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ గెలుచుకుంది.

Convalescence

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News