Thursday, December 26, 2024

ఆ సినిమాలను రీమేక్ చేస్తే తప్పేమీ కాదు: అక్షయ్ కుమార్

- Advertisement -
- Advertisement -

Akshay Kumar apologises to fans after pan masala brand backlash

సౌత్ సినిమాలను రీమేక్ చేయడం తప్పేమీ కాదని అన్నారు బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్. “నా సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. అక్కడ బంపర్ హిట్ కొట్టింది.‘విక్రమార్కుడు’ని ‘రౌడీ రాథోర్’ పేరుతో మేం నిర్మించాం. ఇక్కడ కూడా భారీ విజయం సాధించింది. సినిమాను రీమేక్ చేస్తే తప్పేంటి. సౌత్ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ అని ఎవరైనా అంటే నాకు అసహ్యం వేస్తుంది. సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే అని నేను నమ్ముతాను. మనమంతా ఒకే ఇండస్ట్రీ అని నమ్మిన రోజునే మరిన్ని మంచి చిత్రాలను నిర్మించగలుగుతాం”అని అక్షయ్ కుమార్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News