Monday, January 20, 2025

సౌతాఫ్రికా 256/5…

- Advertisement -
- Advertisement -

సెంచూరియన్: సూపర్ స్పోర్ట్ పార్క్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రెండో రోజు ముగిసే సమయానికి సౌతాఫ్రికా 66 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 256 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సఫారీలు 11 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. డీన్ ఎల్గర్ సెంచరీతో కదం తొక్కారు. డీన్ 140 పరుగులో క్రీజులో ఉన్నారు. డెవిడ్ బాడింగమ్ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. మిగిలి బ్యాట్స్‌మెన్లు సింగల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మాద్ సిరాజ్ చెరో రెండు వికెట్లు తీయగా ప్రసిద్ధ కృష్ణ ఒక వికెట్ తీశాడు.

ఇండియా తొలి ఇన్నింగ్స్: 245

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News