Wednesday, January 22, 2025

ఆఫ్‌లైన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు

- Advertisement -
- Advertisement -

పెట్టుబడి పెట్టడానికి ఆర్‌బిఐ అనేక ఎంపికలను ఇచ్చింది. బ్యాంకు శాఖలు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సిఐఎల్) ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. పెట్టుబడిదారు దరఖాస్తు ఫామ్‌ను పూరించిన తర్వాత మీ ఖాతా నుండి డబ్బు కట్ అవుతుంది.

ఈ బాండ్‌లు మీ డీమ్యాట్ ఖాతాకు బదిలీ చేస్తారు. పెట్టుబడులు పెట్టేందుకు పాన్ తప్పనిసరి, బాండ్లను అన్ని బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సిఐఎల్), గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఇ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (బిఎస్‌ఇ) ద్వారా విక్రయిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News