Thursday, January 23, 2025

వారణాసిలో ఇవిఎంలు చోరీ: సమాజ్‌వాదీ ఆరోపణ

- Advertisement -
- Advertisement -

SP Claims EVMs stolen in Varanasi

లక్నో: వారణాసి ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రా ( ఇవిఉం)లను ఎత్తుకెళ్లి పోయారని ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి గట్టి పోటీయైన సమాజ్‌వాది పార్టీ మంగళవారం ఆరోపించింది. దీనిపై జిల్లా మెజిస్ట్రేట్ కౌసల్‌రాజ్‌శర్మ స్పందిస్తూ ఎన్నికల్లో ఉపయోగించిన ఇవిఎంలన్నీ సిఆర్‌పిఎఫ్ కాపాలా, సిసిటివి నిఘా కెమెరాలతో స్ట్రాంగ్ రూమ్‌లో భద్రంగా సీలు చేయడమౌతుందని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలన్నీ దీన్ని గమనిస్తాయని తెలిపారు. ఇవిఎంలు ఎన్నికల్లో ఉపయోగించలేనివి మాత్రమే శిక్షణ కోసం వినియోగిస్తారని చెప్పారు. కొన్నిరాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు.

SP Claims EVMs stolen in Varanasi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News